లేట్ గా నిద్రపోతే యేం ఉదయం చాలాసేపు పడుకొంటూ ఉన్నా . సరిపడా నిద్రపోతున్నాం అనుకొంటే పొరపాటే అంటున్నారు అధ్యయనాలు . టైప్ -2 మధుమేహం ,క్షీణత కండరాల  వంటి సమస్యల భారిన పడుతున్న చాలా మంది యువత రాత్రి వేళ చాలాసేపు మేల్కొని ఉదయం లేట్ గా లేచేవాళ్ళు నిద్రతో కొవ్వు ,టైగ్గిజరైడ్స్ పెరగటం వల్ల సమస్యలు వస్తున్నాయి . జీవన శైలి విషయం లో నిర్దిషంగా ఉండేవాళ్ళు కూడా ఈ లేటు నిద్ర కారణంగా మధుమేహం మెటబాలిక్ సిండ్రోమ్ కండరాల క్షీణత వంట వ్యాధులు ఎదుర్కొంటున్నారు . త్వరగా భోజనం చేసి త్వరగా నిద్రపోతేనే ఆరోగ్యం అంటున్నారు అధ్యయనకారులు .

Leave a comment