కరోనా వైరస్ ను తిప్పి కొట్టేందుకు మనలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకొనేందుకు గానూ విటమిన్ -సి సంవృద్ధిగా తీసుకోవాలి అంటున్నారు అధ్యయన కారులు .నిమ్మలో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది రోగనిరోధక శక్తి పెంచుతుంది దాంత్తోజ్ జలుబు జ్వరం రాకుండా ఉంటాయి .శెనగలు ఉడికించి నిమ్మ రసం కలిపి తినటం చాలా మంచిది .నిమ్మరసం కలిపిన గ్రీన్ టీ తాగచ్చు .దానితో శరీరానికి కావలసిన సూక్ష్మ పోషకాలు విటమిన్- సి పుష్కలంగా అందుతాయి .చర్మం తాజాగ ఆరోగ్యంగా ఉంటుంది .చిరు ధాన్యాలు ఉడికించేప్పుడు ఒక నిమ్మ చెక్క వేస్తే సువాసనలతో పాటు రుచి కూడా పెరుగుతుంది .నిమ్మ పంటి సమస్యలు పోగొట్టి దంతాలను మెరిపిస్తుంది .

Leave a comment