కష్ట సమయంలో వెయ్యింతల వేగంతో పని చేస్తున్నారు మహిళా పలానాధికారులు .నారాయణపేటజిల్లా కలెక్టర్ హరిచందన .ఇది కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న జిల్లా కరోనా సమయంలో సమర్థవంతంగా ఇక్కడ పనులు పర్యవేక్షిస్తున్నారు హరి చందన .చెక్ పోస్ట్ ల దగ్గర 24 గంటలు నిఘా ఉంచుతున్నారు .ఎన్నో గ్రామంలో డ్రోన్ ల సాయంతో రసాయనాలు పిచికారీ చేయిస్తున్నారు .మక్తల్ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసుకొని వివిధ వ్యాధులతో బాధపడే వారికోసం టెలిమెడిసిన్ విభాగాన్ని ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకొన్నారు . వెయ్యింతలు

Leave a comment