నిఫ్ట్ లో ప్రొఫెసర్ ని అయినంత మాత్రాన ఫ్యాషన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ న్యూ యార్క్ లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ లో చదువుకొన్నంత మాత్రాన నాకు అవకాశాలు ఏవీ రాలేదు ఒక పుస్తకంలా హీరో ని అధ్యయనం చేస్తే అతని స్టైల్ మేకర్ కావచ్చు అంటుంది నిటాషా గౌరవ్ స్టయిలింగ్ లో ఒక రూల్ బుక్ ఉంటుంది. దాన్ని పరిధుల్లోనే చేయాలి కానీ నేను చాలాసార్లు రూల్ బుక్ వదిలేసి స్ట్రీట్ లుక్ సృష్టించాను. బాలీవుడ్ సెలబ్రెటీ స్టైలిస్ట్ గా పదేళ్లు పని చేశాను అంటే మెన్స్ ఫ్యాషన్ తిరగ రాసాను అంటుంది నిటాషా. రణ్ వీర్ సింగ్ తో మొదలుపెట్టి ప్రియాంక చోప్రా, అర్జున్ కపూర్, విద్యాబాలన్, వరుణ్ ధావన్ వంటి ఎంతోమంది ఆమె స్టైలిస్ట్ గా పనిచేస్తుంది.

Leave a comment