వ్యవసాయ ఉత్పత్తులు భద్ర పరుచుకునేందుకు సన్ హార్వెస్టడ్ కూల్ రూమ్స్ కు రూపకల్పన చేసింది 19 ఏళ్ల మహేక్‌ పర్వేజ్‌. ఇందులోని అల్యూమినియం షీల్డ్ సూర్యుడి వేడి గ్రహిస్తాయి. కూరగాయలు పండ్లు తాజాగా ఉంటాయి ఈ కూల్ రూమ్ లో ఎకో   ఇనోవేషన్ పేరిట దేశవ్యాప్తంగా పోటీ పడ్డ వెయ్యి ప్రాజెక్టులతో ఈ కూల్ రూమ్ లకు ది లెక్సస్ డిజైన్ అవార్డు ఇండియా 2023 వరించింది.

Leave a comment