మిస్ టూరిజం ఇంటర్నేషనల్ 2017 లో ఏడాది అందాల కిరీటాన్ని సొంతం చేసుకోండి రష్మి బంట్యాల్. ముంబాయ్ యునివర్సిటీ లో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ లో మాస్టర్స్ చేసిన రష్మి ప్రముఖ మోడల్. చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ లోకి వచ్చింది. అందాల పోటీల్లో పల్గొంటూనే వుంటుంది. 2016 లో ఇస్తాంబుల్ లో జరిగిన ది క్వీన్ ఆఫ్ యురేసియా పోటీల్లో మూడవ రన్నరప్ గా నిలిచింది. అలాగే టాప్ ఇంటర్నేషనల్ మోడల్ అఫ్ రేవర్డ్స్ 2016 కు భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. అదే పోటీల్లో ది మోస్ట్ ఫాటోజెనిక్  మోడల్ గా నెగ్గింది. ‘పెటా’ కు కార్యకర్తగా పనిచేస్తుంది. ఈ అందాల పోటిలను డిటచ్ ఇంటర్నేషనల్ ఎస్డిఎస్ బిహెచ్ డి ఫౌండేషన్ నిర్వహింస్తారు.

Leave a comment