దాదాపు 1300 చదరపు కిలో మీటర్లు ఉండే రణథమ్‌బోర్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ కు మొదటిసారి ఒక గైడ్ గా ప్రవేశించింది. సూరజ్ భాయ్ మీనా అన్న హేమరాజ్‌ ప్రోత్సాహం తో అతని లగే ఫారెస్ట్‌ గైడ్ అయింది మీనా. రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఇప్పుడు 80 పులులు ఉన్నాయి.ఈ ఫారెస్ట్‌ కు వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్లు, బర్డ్‌ వాచర్స్, ప్రకృతి ప్రేమికులువస్తూ వుంటారు. వీరికి,తరుచుగా అడవిని సందర్శించే ఫారెస్ట్ టూరిస్ట్ లకు ఇంగ్లీష్ లో అడవిని పరిచేయగలరు మీనా. ఈ ఫారెస్ట్ కు ఆనుకొని ఉన్న భూరి పహాడి అన్న కుగ్రామం నుంచి వచ్చిన మీనా స్వయంకృషి తో ఇంగ్లీష్ నేర్చుకొని అడవిని పరిచయం చేసుకుని మీనా ఈ ఉద్యోగం లోకి వచ్చింది.

Leave a comment