గెట్టి కెహయోవా అమెరికాలోని లాస్‌ వెగాస్‌ కు చెందిన సర్కస్‌ లో పనిచేస్తోంది .హూలాహూప్‌ నడుము చుట్టు గుండ్రంగా తిప్పే పనిలో అరుదైన ప్రత్యేకత సాధించింది. 17 అడుగులకు పైగా పొడువునా దానితో విన్యాసం చేస్తూ గిన్నిస్ రికార్డ్ సాధించింది దీన్ని 30 ఏళ్లుగా సాధన చేస్తున్నారు. కొత్తగా చేయాలని అతి పడ్డ హోప్ తో ప్రయత్నించాను. మొదట్లో దెబ్బలు తగిలేవి. ఏడాది సాధన చేసాక పట్టు సాధించాను .మాది రికార్డులు సాధించే కుటుంబం. మా నాన్న అక్క కూడా గిన్నిస్ బుక్ లో ఎక్కిన వారే అంటోంది గెట్టి కెహయోవా.

Leave a comment