క్యాజువల్ అవుట్ కీ ఆఫీస్ మీటింగ్స్ కి, లేదా కాస్త భిన్నంగా కనిపించాలి అనుకుంటే బ్లేజర్ బెస్ట్ ఆప్షన్. జీన్స్ పైన ఇది ఫేవరెట్ గా ఉంటుంది క్యాజువల్ స్టయిల్ లో ఎన్నో డిజైన్లతో అందుబాటులో ఉంది. బ్లేజర్ ఫార్మల్ ఈవెంట్స్ కోసం ప్రింటెడ్ బ్లేజర్ లు బాగుంటాయి. లెదర్ బ్లేజర్ ధరిస్తే ఎంతమందిలో ఉన్నా హైలైట్ గా కనిపించవచ్చు. జీన్స్ పైకి లెదర్ బ్లేజర్ పర్ ఫెక్ట్ పెయిర్ సాధారణ డ్రెస్ పైన క్లాసిక్ లుక్ తో ఉంటుంది. జీన్స్, స్కర్ట్స్, లెగ్గింగ్స్ డ్రెస్ ఏదైనా డెనిమ్ బ్లేజర్ సూటవుతుంది యంగ్ లుక్ కోసం బెస్ట్ ఆప్షన్. ఇవి కొనటం మొదటిసారి అయితే క్లాసిక్ ప్లెయిన్ ఎంచుకోవచ్చు.

Leave a comment