ప్లాంట్ ఇన్ ఫ్లూయెన్సర్ ఏక్తా చౌదరి ప్రారంభించిన గార్డెన్ ఆప్ యూట్యూబ్ ఛానల్ కు 1.5 మిలియన్ లా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్ ద్వారా మొక్కల పెంపకం గురించి చిట్కాలు సలహాలు చెబుతోంది ఏక్తా చౌదరి. గార్డెన్ ఆఫ్ యువర్ వన్ స్టాప్ గైడ్ టు గ్రోయింగ్ ప్లాంట్స్ ఎట్ హోమ్ పేరుతో ఆమె రాసిన పుస్తకం మొక్కల ప్రేమికులు ఎంతో ఇష్టపడ్డారు. పచ్చని మొక్కలు పర్యావరణానికి మేలు చేయటమే గాక మానసిక ప్రశాంతతను కూడా ఇస్తాయి అంటుంది ఏక్తా.

Leave a comment