మెదడు హాయిగా మంచి మూడ్ లో ఉండాలండే ఇవి తీసుకోండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . సగం గ్రిల్ చేసిన చికెన్ ,ఇందులో  ప్రోటీన్స్ ఉంటాయి . రెండు నువ్వుల లడ్డుల్లో ఉండే స్ట్రెప్ హార్మోన్లు ,మెగ్నీషియంను ఇస్తాయి . ఓ బౌల్ ఓట్ మీల్ ,ఫ్యాట్ ఫ్రీ పాప్ కార్న్ ,స్నాక్ సైజ్ చాక్లాట్ బార్ లేదా బొప్పాయి ముక్కలు ,దానిమ్మ గింజలు ,పెరుగుతో కప్పు స్ట్రా బెర్రీలు వంటివి మంచి ఫలితం ఇస్తాయి . రంగుల పండ్లు కూరగాయలు లోని యాంటీ ఆక్సిడెంట్స్ జ్ఞాపక శక్తిని హరించే ఫ్రీ రాడికల్స్ ను అడ్డుకొంటాయి . రెస్ట్ లెస్ గా ఉండే కార్బోహైడ్రేడ్స్ తీసుకోవాలి . ఈ కార్ట్స్ శరీరం నెరటోనిక్ ను సృష్టించడానికి సహకరిస్తాయి .

Leave a comment