Categories
తక్కువ బరువుతో పుట్టే పిల్లల అనారోగ్యాలు తట్టుకొనే శక్తి తో ఉండరు . చికిత్స కు నిదానంగా కోలుకొంటూ ఉంటారు ఇలాటి పిల్లలను కంగారు పద్దతిలో తల్లి శరీరానికి పొదవి పెట్టుకొంటే బలం పుంజుకొంటారని కొత్త అధ్యయనాలు చెపుతున్నారు. ఎనిమిది వేల మందికి పైగా పిల్లల పై ఈ ప్రయోగం చేసి చూశారు. 30శాతం బరువు తక్కువ పిల్లల్లో మరణాలు తగ్గాయి. తల్లి ఒడిలో వెచ్చగా నిద్రపోవటం పాలు తాగటం వంటివి చురుగ్గా చేశారు. తల్లి గుండె చప్పుడు వింటూ పడుకొన్న పిల్లల్లో సురక్షితంగా ఉన్నామన్న భావన కనిపించింది.