బి2 విటమిన్ ను వెయిట్ లాస్ విటమిన్ అని ప్రచారం జరుగుతుంది. న్యాయంగా సన్నబడేందుకు విటమిన్లు ఖనిజాలు ఏవీ ఉండవు. ఒక వేళ హటాత్తుగా సన్న బడుతున్నారు అంటే దీర్ఘకాలంగా ఓ విటమిన్ లేదా ఖనిజలోపం ఉంటే రక్త హీనత అవకాశాలు ఉంటాయి. అలాగే అనారోగ్యకరమైన ,అసమతుల్యమైన ఆహారం తీసుకోవటం వల్ల కూడా బరువు తగ్గుటం జరుగుతుంది. కానీ ఇలా పౌష్ఠికాహారం లేక పోయినట్లైతే ఎముకలు గుల్లబారిపోతాయి. కీళ్ళకు ,ఎముకలకు సంబందించిన అనారోగ్యాలు విడవకుండా వస్తాయి. చక్కగా తీరైన ఫిట్ నెస్ బాడీ కావాలనుకొంటే చక్కని ఆహారం ,ఆవసరమైన వ్యాయామం చేయాలి.

Leave a comment