
యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి అత్యవసరం . శరీరంలో జీవక్రియ వల్ల ప్రీ రాడికల్స్ తయారవుతాయి . ఇవి ఎక్కువైతే కణాల పనితీరు దెబ్బతిని అనారోగ్యం పాలవుతారు . ఊపిరితిత్తుల సమస్యలు ,గుండె జబ్బులు వస్తాయి . ఈ నష్టాన్ని నివారిస్తాయి . యాంటీ ఆక్సిడెంట్స్, రంగురంగుల పండ్లు కాయగూరల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. శాకాహారంలో యాంటీ ఆక్సిడెంట్స్అధికంగా ఉంటాయి . తాజాపండ్లు సాలాడ్స్ లోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తుంది . టొమేటాలు, పుచ్చకాయ ,లైకుపిన్ కూడా ఇంకో యాంటీ ఆక్సిడెంట్ బియ్యం ,గోధుమలు ,పప్పుల్లోని సెలీనియం కూడా యాంటీ ఆక్సిడెంట్స్. వివిధ రంగాల్లోని ఆహారాల్లో ప్లేవనాయిడ్స్ పాలిపెనల్స్ కాటేబిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ఉంటాయి . కుత్రిమంగా తీసుకొనే టాబ్లెట్స్ కంటి సహజంగా అందేవే ఎక్కువ ఉపయోగం .