Categories
118 సంవత్సరాల చరిత్ర ఉన్న కాజిరంగా నేషనల్ పార్క్ ను తొలి మహిళా ఫీల్డ్ డైరెక్టర్ గా ఎంపికైన చరిత్ర సృష్టించారు సోనాలి ఘోష్ డెహ్రాడూన్ కు చెందిన సోనాలి ఘోష్ 2000 సంవత్సరం ఐ ఏ ఎస్ బ్యాచ్ టాపర్ ఆమె తొలి నియామకం అస్సాం లోని కాజిరంగా నేషనల్ పార్క్ లోని పలు నేషనల్ పార్క్ లు జూల్లో పనిచేశారు. రైనో తో సహా ఎన్నో జంతువుల నుంచి అపాయాలను ఎదుర్కొన్నారు.