Categories
చిన్న చిన్న అట్ట ముక్కలను కట్ చేసి భారతదేశం బొమ్మగా అతికించడం, లేదా పిల్లలకి ఈ ముక్కలు ఇచ్చి రకరకాల జంతువులని ఆకారాలని సృస్టించ మానడం ఒక ఆట. దీన్నె జిగ్ సా ఫజిల్ అంటారు. ఈ ఫాజిల్ పీస్ డిజైన్ లను వస్త్రాలలో ఉపయోగిస్తున్నారు డిజైనర్లు. ఈ జిగ్ సా ఫ్యాషన్ లో గౌన్లు, టాప్ లు, ఫజిల్ పెండెంట్స్, బ్రాస్ లెట్స్, సాక్స్ లు షాల్సూ తయారు చేసారు. ఫుడ్ ఫ్యాశాన్ లో కుడా ఇప్పుడు జిగ్ సా ముక్కలు భాగం అయ్యాయి. ఈ ఆకారంలో కేకులు, బిస్కెట్లు, బార్త్ డేకేక్స్ ఒకటేమిటి ఈ ముక్కల ఫ్యాషన్ ఇప్పుడు ట్రెండ్.