అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న పంచాయత్ వెబ్ సిరీస్ ని ఈ కాలపు మాల్గుడి డేస్ గా వర్ణిస్తున్నారు విమర్శకులు ఢిల్లీలో బీటెక్ చేసిన అభిషేక్ పార్టీ     పంచాయత్ ఆఫీస్ఉద్యోగిగా ఉత్తర్ ప్రదేశ్ బలియా జిల్లాలో పూలేరా అన్న చిన్న ఊర్లో అవకాశం వచ్చింది ఆ మారుమూల పల్లెల్లో అభిషేక్ చూసిన జీవితం పంచాయత్ అత్యంత సహజమైన నిజమైన పల్లె సౌందర్యం చూడవచ్చు నటుడు రఘువీర్   యాదవ్ సర్పంచ్ గా నీనా గుప్తా సర్పంచిగా జితేంద్ర కుమార్ హీరోగా నటించారు

Leave a comment