మెర్కు తోడార్చి మలై (పడమటి కనుమలు) తమిళ సినిమా. మున్నార్ కొండల పై ఉండే ఏలక్కాయి కూలీల జీవిత చిత్రం ఈ కథ.  రంగస్వామి అనే కూలీ ఆ కొండల్లో ఒక బారెడంత అయినా పొలం కొనుక్కోవాలి కష్టపడి డబ్బు కూడా పెడతాడు అప్పు చేసే ఏలకుల బస్తా కొంటాడు. గాలికి ఆ బస్తా కొండ మీద నుంచి జారి పడి పోతుంది.అధిక అప్పులు,వడ్డీలతో రంగస్వామి తను కలలు కని కొనుక్కున్న పొలంలోనే కూలీగా చేరటం కథ.ఒక కూలీ ఎప్పటికీ భూమి హక్కు దారుడు కాలేని పరిస్థితులు చూపెడుతుందీ సినిమా పడమటి కనుమలు అందం మున్నార్ కొండల ఏలకుల తోటల సౌందర్యం. ఈ సినిమా ప్రత్యేకం నెట్ ఫ్లిక్స్ లో యూట్యూబ్ లో ఏ సినిమా సబ్ టైటిల్స్ తో  ఉంది.

Leave a comment