క్రిస్టీ బ్రౌన్ ఐర్లాండ్ లో శ్రామిక కుటుంబాల్లో 1982 లో పుట్టాడు తీవ్రమైన నరాల వ్యాధితో మెదడు దెబ్బతిని కాళ్లు చేతులు కదిలించ లేని పరిస్థితికి వచ్చాడు సామాజిక కార్యకర్త డెలా హంట్ సాయంతో బొమ్మలు వేయడం మొదలు పెట్టాడు పూర్తి శరీరం లో అతను కలిగించగల భాగం అతని ఎడమ కాలు మాత్రమే. దాంతో బొమ్మలు గీశాడు అతని ఆత్మ కథ లెఫ్ట్ ఫుట్ సినిమా డౌన్ ఆల్ ద డేస్ పేరుతో ఇంకో పుస్తకం రాశాడాయన. ఈ సినిమా గొప్ప సందేశాత్మక చిత్రంగా ప్రశంసలు పొందింది. ఉత్తమ చిత్రంగా 20వ శతాబ్దం 53వ గొప్ప బ్రిటిష్ చిత్రంగా పేరు తెచ్చుకుని, వాణిజ్యపరంగా కూడా విజయవంతమైంది. క్రిస్టీ గా నటించిన డేనియల్ డే లూయిస్ ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డ్ గెలుచుకున్నారు మై లెఫ్ట్ ఫుట్ సినిమా తప్పనిసరిగా చూడదగిన సినిమాల్లో ఒకటి.

రవిచంద్ర.సి
7093440630

Leave a comment