Categories

తెలుగులో మంచి పెరోచ్చాక కోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాల్లో నటించింది అంజలి. తెలుగు’ అమ్మాయినయినా తనకు దర్శక నిర్మాతలు మంచి అవకాశాలు ఇస్తుంన్నందుకు కృతజ్ఞతలు అనటంతో అంజలి. నన్ను మంచి నటిగా గుర్తించిన నిర్మాతలకు దర్శకులను నేనెప్పుడు మరచిపోను. గ్లామర్ పాత్రలు ఎవ్వరైనా చేయగలరు. నాకు నటనకు ప్రాధాన్యనుమ్మ పాత్రలు ఇష్టం. నా అదృష్టవశాత్తు నాకు మంచి పాత్రలే వస్తున్నాయి. కడకు ఎంత వరకు న్యాయం చేయ గలను ఎంత వరకు నాటించ గలనో అదీ ముఖ్యం. నేనో మంచి నటిని అన్న పేరొస్తే చాలు అంటోంది అంజలి. ఇప్పుడామె తమిళ, మలయాళం లో ఆరేడు సినిమాలతో బిజీగా వుంది.