Categories
నడకలో మార్పులు కనిపించాయో అవి జ్ఞాపక శక్తి తగ్గుతోందని శరీరం హెచ్చరిస్తోందని తెలుసుకోండి అంటున్నాయి అద్యాయనాలు. వేగంగా నడక లేకపోతే అంగలు దూరంగా పడుతూ ఉంటే నడిచే సమయంలో తూలుడు వస్తే మెమరీ తగ్గుతున్నట్లే ఆలోచన సామార్ధ్యం ,జ్ఞాపక శక్తి ,భాషా నైపుణ్యాలు తగ్గుతూపోతే అదే సమయంలో నడకలో మార్పు వస్తే వెంటనే డాక్టర్ ను కలవండి అంటున్నాయి అధ్యయనాలు . మెదడుకి కావాలసిన వ్యాయామం భోజనం తో మార్పులతో పరిస్థితి చక్కగా దిద్దుకొవచ్చని అధ్యయన కారులు చెపుతున్నారు.