Categories

అదే పనిగా కూర్చుంటే నడుము నొప్పి హార్మోన్ల అసమతుల్యత తప్పవు.ఇంట్లో పని వ్యాయామం కాదు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా వర్క్ వుట్స్ చేయాల్సిందే. ప్రతి అరగంటకు కుర్చీలోంచి లేచి కాసేపు నడవాలి. ఫోన్లు వస్తే నడుస్తూ మాట్లాడాలి కాసేపు నిలుచుకొని పని చేయాలి కుర్చీలో కూర్చుంటే పాదాలు నేలకు ఆనాలి కూర్చుంటే ఎన్నో సమస్యలు లేచి తిరగటమే పరిష్కారం.