నా 15వ ఏట అమెరికాలో జరిగిన యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్  గెలుచుకోవడంతో విలువిద్య క్రీడ తో నా ప్రయాణం మొదలైంది. అలైన  జీవితమైన సులువుగా పట్టు చిక్కదు. ఓటమి ఎదురైతే విమర్శల బాణాలు వచ్చి తగులుతాయి. గెలుపే లక్ష్యంగా పెట్టుకొని  అన్నింటిని ఒకే రకంగా చూడటం మొదలు పెట్టాలి అంటుంది దీపికా కుమారి.ఆర్చరీ క్రీడాకారిణి ఎలాంటి విమర్శలు వచ్చినా అవన్నీ నిజమైనవా కావా తేల్చుకొని గమనించుకొని సరిదిద్దుకొని సాగిపోవాలి. నేను చేస్తోంది అదే అంటుంది దీపికా కుమారి.

Leave a comment