Categories
నాజుకైన ఆరోగ్యం కోసం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కొన్ని పళ్ళ రసాలు శరిరానికి ఎంతో మేలు చేస్తాయి . పైన్ ఆపిల్ జ్యూస్ శరీరాన్ని డిటాక్సి ఫై చేస్తుంది. పుచ్చకాయలో 20% వరకు నీరే ఉంటుంది. ప్రోటిన్లు, కోలెస్ట్రాల్ కోవ్వు తక్కువగా ఉంటుంది. డైట్ ప్లాన్ లో ఉన్న వాళ్ళు మూడు గ్లాసుల పుచ్చకాయ రసం తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. అవకార జ్యూస్ లో కొంచెం తేనే కలిపి తిసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.టమాటా జ్యూస్ లో విటమిన్-సి తో పాటు యాంటి ఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉంటాయి. టమాటా ఉండికించి గ్రైండ్ చేసి కోంచెం పంచాదార తో కలిపి తాగవచ్చు.ఒక వారం పాటూ ద్రాక్షా జ్యూస్ క్రమం తప్పకుండా తాగితే మంచి ఫలితం ఉంటుంది. జివాక్రియ జ్యూస్ లో పోషకాలు బరువు తగ్గించి చర్మ నిగారింపుకి దోహదం చేస్తాయి.