Categories
వృత్తిరీత్యా నేను చేసే పనులన్నీ నాకు చాలా ఇష్టం . నా పనుల్ని ఇష్టం గా భావించే చేస్తాను . అందుకే ఎన్ని గంటలసేపు షూటింగ్స్ లో పాల్గొన్న అలసటగా అనిపించదు . ఎవరైనా కానీ చేసే పనిని ప్రేమిస్తే అది ఇప్పటికీ సంతోషాన్ని ఇస్తుంది అంటుంది సోనాక్షి సిన్హా . నాకు ఫ్యాషన్ వాక్ లలో పాల్గొనటం కూడా చాలా ఇష్టం . అలా అని ఫ్యాషన్ పోకడలే నాకు ఇష్టం అని చెప్పాను కానీ నేను చాల సౌకర్యంగా ఉండే బట్టలే ధరిస్తాను . నిజానికి అవన్నీ చాలా అందంగా ఉంటాయని నాకు ఎన్నో పొగడ్తలు దక్కుతాయి . నా వృత్తిలో ,నా ఫోటో షూట్ లలో ఇవన్నీ ఒక భాగం అంటుంది సోనాక్షి సిన్హా.