Categories
ఇది నా జీవితమేనా? లేదా ఇంకెవరి జీవితంలోకైనా నేనోచ్చేశానా అని అనిపిస్తుంది ఒక్కోసారి అంటుంది రష్మిక మండన.చిన్నప్పుడు మా ఊరి నుంచి బెంగళూరు రావటమే పెద్ద విషయం .అనుకోకుండా సినిమా అవకాశం,స్టార్ననే గుర్తింపు ,ఇన్ని చిత్రాల్లో వరుసగా అవకాశాలతో బిజీగా గడపటం తలుచుకుంటే ప్రతి సారీ ఆశ్చర్యంగానే ఉంటుంది అంటోంది రష్మిక .ఒకప్పుడు సినిమా జీవితంలో భాగం అనుకొనే దాన్ని కానీ ఇప్పుడు సినిమానే పూర్తి జీవితంలా అయిపోతుంది. అంటూ ఆశ్చర్యపోతుంది రస్మిక. జీవితంలో మార్పు సహజమే , మరీ ఇంత నమ్మశక్యంగానీ రీతిలో నా జీవితం మారిపోయింది అంటోంది రష్మిక మండన.