Categories
Gagana

నానీ తో నటించడం నాకో ప్లస్.

గత ఎడాది కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాలో తెలుగు చిత్రసీమలో ప్రవేశించింది మొహరీస్ ఫిర్జాదా. ఆ సినిమా విడుదలకు ముందే ఫిల్లేరీ లో అవకాశం వచ్చిందామెకు. ఆడిషన్స్ లో నెలన్నర వ్యవధిలో ఆరు రౌండ్లు సిరీస్ తర్వాత ఆమె ఆ సినిమాలి ఎంపికైంది. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఆమె ఆ సినిమాకు ఎంపికైంది. ఆ సినిమా సక్సెస్ తర్వాత మేహరీన్ చేతిలో ఐదారు ప్రాజెక్టులు వున్నాయి. శర్వానంద్ తో మహానుభావుడు, రవితేజా తో రాజా ది గ్రేట్ సాయి ధరమ్ తేజ్ తో జావాన్, వరుణ్ తేజ్ తో ఇంకో కొత్త సినిమా, సందీప్ కిషన్ తో అరం సైదు పరుగు అన్న ద్విభాషా చిత్రంలో చేస్తుంది. కెనడాలో అందాల పోటీ లో పాల్గొని మిస్ పెర్సనాలిటీ సౌత్ అఫ్ కెనడా గా ఎంపికైన మెహారీన్ మొదటి సినిమా లోనే నాని సరసన నటించడం ప్రేక్షకులు దాన్ని మెచ్చుకోవడం ణీ కెరీర్ కు పూల బాట వేసింది అంటోంది.

Leave a comment