బాహుబలి లో అవంతిక పాత్రలో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన తమన్నా, “నన్ను వైవిద్యభరితమైన పాత్రల్లో చూసేందుకు ఇష్టపడతారని తేలిపోయింది. ఈ సారి వషు భగ్నానీ చిత్రంలో బధరురాలి పాత్రలో నటిస్తున్నానన్నది. తన కొత్త సినిమా గురించి చెప్తు నాయనతార ప్రధాన పాత్రలో తమిళంలో విడుదలకు సిద్ధమైన ‘కొలైయ తూర్ కాలమ్’ సినిమాకు రీమేక్ ఇది ఈ సినిమాలో నాది చెమిటి, మూగ పాత్ర అంటూ చెప్పింది. తమన్నా కొత్త దారిలో నటించేందుకు సిద్ధంగా వుంది. ఇప్పుటి వరకు గ్లామర్ పాత్రల్లో నటించిన తమన్నా ప్రభుదేవాతో కలిసి హిందీలో టుక్ టుక్ టుటియా లో నటించింది. తెలుగులో అభినేత్రిగా వచ్చింది. ఇప్పుడు హిందీలో ప్రభు సరసన నటిస్తోంది తమన్నా.

Leave a comment