ప్రకృతి ప్రసాదించే ఔషధాలు ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఉంటాయి. ఈ కరోనా సమయంలో సహజ హెల్త్ స్పైస్ లు వాడే వారి సంఖ్య ఎంతో పెరిగింది. అల్లం వాడకం వంద రెట్లు పెరిగింది. నిమ్మరసం, ఉప్పు వేసి నానబెట్టి తినడం వల్ల అల్లం ప్రయోజనం మరింత పెరుగుతోంది. సహజమైన యాంటీ  కార్సినో జెనిక్ ప్రపంచంలోనే అతి చౌక అయినా, సమృద్ధి అయినా విటమిన్-సి కి ఆధారం ఉసిరి . ఔషధపరంగా సౌందర్య పరంగా కూడా అత్యుత్తమ ప్రయోజనకారి అలోవెరా ఈ మొక్కలో యాంటీ పారాసిటాల్ ప్రభావాలు. విటమిన్ సి,ఎ, ఇ తో పాటు సల్ఫర్, సిలికాన్, ఐరన్, జింక్, మాంగనీస్ ఉంటాయి. పసుపయితే బంగారం కంటే విలువైంది శరీరం వెలుపల లోపల కూడా అద్భుతాలు సృష్టించే సహజ యాంటీసెప్టిక్ గుణాలు కలిగి ఉంది. సాధారణ జలుబు,దగ్గు లకు విరుగుడు. ఊపిరితిత్తుల్లో ఇన్ ఫ్లమేషన్   తగ్గిస్తుంది. వేడి నీళ్లలో కొన్ని చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసుకుని గాలి పీల్చితే జలుబు, సైనస్ సమస్యలు తక్షణం తగ్గుతాయి. ఇక వెల్లుల్లి బహుళ ప్రయోజనకారి ఆర్టరీ లలో పేరుకునే ప్లేక్ ను నివారిస్తుంది. సైనస్ క్యావిటీ లలో, ఊపిరితిత్తులు బ్రోంభైల్ ట్యూబ్స్  మ్యూకస్ ను నివారిస్తుంది. పల్చని వస్త్రంలో కర్పూరం బిళ్ళలు చుట్టి వాసన పీల్చితే శ్వాసలో చక్కని వ్యత్యాసం తెలిసిపోతూ ఉంటుంది చాలా ఇన్ హెలర్లు లో కర్పూరం ఉంటుంది. సహజమైన సముద్రపు ఉప్పు గోరువెచ్చని నీళ్లలో వేసుకుని పుక్కిలిస్తే గొంతు నాజల్ క్యావిటీలో క్లియర్ అవుతాయి. ఈ ప్రకృతి ఔషధాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లూ ఉండవు.

Leave a comment