నటించడం వత్తిడిగా వుంటే ఒక పద్దతైన జీవన శైలి లో వుండటం కష్టం. ప్రతి రోజు విభిన్నమైన ప్రదేశాలు, షడ్యుల్స్, ప్రయాణాలు, హోటళ్ళలో రోజులుతరబడి వుండటం ఇవన్నీ ఒక చిత్రంలో ఇమిడి ఇలా ఉంటుందని చెప్పడం కష్టం. కానీ శ్రుతిహాసన్ నా జీవితం పూర్తిగా నాచేతుల్లో వుంటుంది అంటుంది. ఏదీ కుడా ణీ జీవితం కంటే ఎక్కువ కాదు. చివరకు సినిమా అయినా అంతే అది లేకపోతే నేను లేను అనుకున్నాను. సినిమా ఎంతో ఇష్టమైన హాబీ ఫ్యాషన్, అంటే కానీ అది లేక పొతే నాకెట్లా అనుకోను అలాగే నా అలవాట్లు మార్చుకోను, ఎలాంటి వ్యసనాలకు లొంగను. వ్యసనం అంటే కంట్రోల్ చేసుకోలేని బలహీనత కానీ నా జీవితంలో ఎలాంటి బలహీనతలకు చూటు లేదు. నేను లొంగను అంటుంది శృతి. నిజమే అందుకే ఆమె పాటలు పాడగలడు, స్క్రిప్ట్ రాయగలడు. షార్ట్ ఫిల్మ్స్ తో మెప్పించాగలదు. ఆల్ ఇన్ వన్ శృతి.

Leave a comment