సాధారణంగా ఎవరైనా డెలివరీ తర్వాత కాస్తో కూస్తో మారతారు.. బరువు పెరుగుతారు. హార్మోన్ల సమతుల్యత లోపించటం కొవ్వులు పెరగటం ఇంకా ఎన్నో ఇతర కారణాలతో ప్రసవం తర్వాత తేడా వస్తుంది . వెంటనే బరువు తగ్గటం చాలా కష్టం కూడా కానీ బాలీవుడ్ నటి కరీనా కపూర్ మాత్రం ఈ సమస్యను రెండు నెలలోపునే అధిగమించింది. ప్రముఖ డైటీషియన్ రుజుత్ దివేకర్ కరీనా స్లిమ్ గా అయ్యేందుకు డైట్ చార్ట్ ఇచ్చారు. కరీనా కూడా నేను తక్కవ ఏమీ తినలేదు. నెయ్యి వాడాను పిజ్జా లు తిన్నాను పరోటాలు లాగించాను ఆకలేసినంతవరకు తిన్నానన్నారు. కానీ ప్రెగ్నెన్సీ కి ముందు సినిమాల్లో ఉన్నప్పుడు ఆమె ఎలా ఉందో ఇప్పుడు వెంటనే అలంటి షేప్ ;లోకి మారిపోయింది కరీనా. నలుపు రంగు హాఫ్ షోల్డర్ బార్ డాట్ డ్రెస్ ధరించిన కరీనా కపూర్ ఫోటో చూసి అందరూ ఎంత బావుందో అనేసారు. ఏ బ్యూటిఫుల్ మదర్ ని చూసి సైఫ్ ఏమని అంటాడో.. డిసెంబర్ లో మగబిడ్డను జన్మనిచ్చిన కరీనా రెండు నెలలకే రుజుత్ ఆధ్వర్యంలో తిరిగి చక్కగా అయిపోయారు. ఈ క్రెడిట్ అంతా రుజుత్ దే నన్నారు కరీనా...
Categories
Gagana

నేను స్త్రీ వాదిని కాదు

నేను స్త్రీవాదిని కాదు కాని జెండర్ ఈక్వాలిటీని నమ్ముతాను అంటుంది కరీనాకపూర్. వీర్ ది వెడ్డింగ్ సినిమా ప్రమోషన్ లో ఆమె మాట్లాడుతూ సాధరణంగా ఫెమినిజం అంటే స్త్రీ,పురుష సమానత్వం అంతమాత్రనా పురుషులను అగౌరవపరచనక్కర్లేదు. ఈ కన్ఫ్యూజన్ లేకుండా నేను ఫెమినిస్టును కాదంటున్నారు. నేను ఒక స్త్రీని అంతకంటే ముంది ఒక మనిషిని నన్ను కరీనాకపూర్ అన్న సైఫ్ భార్య అన్న నా దృష్టిలో ప్రత్యేకత ఏమిలేదు. పేరు సంభోదన ఉనికి కోసమే మాత్రమే. ఫెమిస్టును అని చెప్పుకోవడం కన్నా స్ట్రీలకు ఉపయోగపడే ఎన్నో పనులు చేయడం నాకు ఇష్టం అంటుంది కరీనాకపూర్.

Leave a comment