వర్కవుట్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టిన కొత్తల్లో కాళ్ళలో సోర్ నెస్ ఎక్కువగా ఉంటుంది, ఇంతక ముందు ఈ కండరాల లో వ్యాయామం చేయకపోవటం ఇందుకు కారణం తొలివారం ప్లాన్ లో రన్నింగ్ భాగం అయితే సోర్ నెస్ ఉన్న వర్కవుట్స్ పోషించవచ్చు. వారం తర్వాత అదే నెప్పి ఉన్నాయిట్లే రన్నింగ్ సమయాన్ని దూరాన్ని కట్ చేయాలి. దీని బదులు ఇతర వర్కవుట్స్ పెంచుకోవచ్చు . నెమ్మదిగా రన్నింగ్ సమయాన్ని డిజైన్స్ ను పెంచుతూ రావాలి. రోజుకో ఐదు నిముషాలు పెంచుతూ పోయినా చాలు నెమ్మదిగా చేసిన కార్డియో వాస్క్యులార్ సిస్టమ్ మెరుగవుతుంది. క్రమంగా పెంచుతూ పోతే ట్రైనింగ్ వల్ల స్ట్రెంగ్త్స్ మెరుగవుతుంది. వర్కవుట్స్ కాదు వాకింగ్ చేయాలి అనుకుంటే ఫిట్ నెస్ కోసం ఇంట్లో స్టేషనరీ బైస్కిల్ వాడుకోవచ్చు. ఎబ్ డామినల్ ఎక్సర్ సైజులు టార్గెట్ చేయాలి. అయినా రోజుకో ఇరవై నిమిషాల చొప్పున నడుస్తూ ఉంటే విడుదలయ్యే ఫీల్ గుడ్ హార్మోన్లు యాంటీ డిప్రెసెంట్ కాగలవు.
Categories