తూబస్సుమ్ మొఘల్ ప్రముఖ పాకిస్థానీ ఫ్యాషన్ డిజైనర్. ఈ మధ్య కాలంలో ఆమె యువతులు ఆడ పిల్లల కోసం ఫార్మల్ డ్రెస్ లి విడుదల చేసారు. వీటితో పాటు ఆమె డిజైన్ చేసిన కాజువల్ వేర్ వెస్ట్రన్ పార్టీ వేర్ డ్రెస్ లు కూడా అమ్మాయిల కళ్ళు కట్టేస్తున్నాయి. ఎప్పుడు అనార్కలీ పరికిణీల ఓణీ లేనా అని చిరాకుపడే అమ్మాయిలు లెహెంగా లేదా గాగ్రా పొడవాటి కుర్తీలు పర్లేదనిపిస్తే మొఘల్ వస్త్రాల వైపు చూడచ్చు. ఎంబ్రాయిడరీ డిజిటల్ ప్రింటులతో మోడ్రన్ లుక్ తీసుకొచ్చే ఎన్నో రకాల డిజైన్లు లెహెంగా లపైనా ఎంబ్రాయిడరీ పనితనం ఎంతో స్పెషల్ గా ఉన్నాయి. మోడ్రన్ ట్రెడిషనల్ నగలతో ఈ డ్రెస్ లతో ఎంతో ప్రత్యేకంగా కనబడచ్చు. ఒకసారి ఈ అందమైన డ్రెస్ లు చూసేయండి.
Categories
Gagana

ఆకర్షించే మొఘల్ ఫ్యాషన్ డిజైన్స్

Leave a comment