సరైన నిద్రవేళలు పాటించపోతే వచ్చే సమస్యల గురించి ఎన్నో హెచ్చరికలు వింటుంటాం. అలాగే ఎన్నో అద్యాయినాలు, రిపోర్టులు కుడా వస్తున్నాయి. అయితే డయాబెటిస్ వ్యాధి తో బాధపడే వారికి ఈ  నిద్రలేమి కారణంగా వ్యతిరేక ప్రభావాలు మరింత అధికం అంటున్నారు. ఒక కొత్త రిపోర్టు ఏం చెప్పుతుందంటే టైప్ 2 డయాబెటిక్స్ అర్ధ రాత్రి దాకా మెలకువగా వున్నట్లు అయితే తర్వాత ఎంత మంచి నిద్ర పోయినప్పటికీ జీవనక్రియాల్లో చాలా తెడాలోస్తాయని అధికంగా డిప్రెషన్ కు గురవ్వుతుందని ఆరోగ్యం త్వరగా దెబ్బతింటుందని అధ్యాయిన కారుల విశ్లేషణ మానసిక శారీరక క్రమబద్దీకరణ ఇందుకు కారణం అవుతుంది అంటున్నారు. రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయం త్వరగా నిద్రపోవడం మాత్రమే ఆరోగ్య హేతువు అంటున్నాయి రిపోర్ట్స్. అర్ధరాత్రి వరకు మేలు కోవడం ఆరోగ్యవంతులకు కుడా నష్టం కలిగిస్తుందనే చెప్పుతున్నారు.

Leave a comment