వయస్సుతో సంబంధం లేని ఎంతో మంది కంప్లయింట్ నిద్రపట్టడంలేదు ఎన్నో కారణాలు సమస్యలు కానీ రాత్రి వేళ సరైన ఆహరం తీసుకోవడం లేదేమో చూసుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ ఇలాంటి నిద్రలేమి సమస్యలుంటే రాత్రి పడుకునే ముందు గొరు వెచ్చని పాలు తాగమని సలహా ఇస్తున్నారు. శరీరం తనంతట తనుగా తయారు చేసుకోలేని ట్రెప్టోఫాన్ అనే ఎమినోయాసిడ్ పాలలో ఉంటుంది.ఇది సెరటోనిన్ అనే హార్మోన్ ప్రెరెపించి మంచి నిద్రనిస్తుంది అలాగే తేనె అరటి పండు కూడా సుఖ నిద్రకు సహకరిస్తాయి.

Leave a comment