నా గురించి ఎవ్వరికీ తెలియని నిజ ఏమిటంటే 2008 ఈ టీవి లో రియాలిటీ డాన్స్ ప్రోగ్రామ్ ‘ఢీ’ పార్టిసిపేట్ చేశాను. 2015 లో ప్రేమమ్ సినిమాలో మలార్ పాత్ర తో సినిమాల్లోకి వచ్చాను. సినీ ప్రేమికులు, విమర్శకులు అందరు ప్రశంసించారు. తర్వాత ఫిదా లో భానుమతి పాత్రకు నా తత్వానికి అస్సలు సంబంధం లేదు. చేయడం కష్టం అనుకున్నా. తెలంగాణా యాసదా చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసానంటుంది సాయి పల్లవి. జార్జియాలోని మెడికల్ యూనివర్సిటీ లో 2018 మెడిసెన్ పూర్తి చేశాను. ప్రస్తుతం నాని తో మెడిల్ క్లాస్ అబ్బాయి చేస్తున్నాను. తమిళంలో ఓ హారర్ మూవీ వుంది. భవిష్యత్ ప్రణాళికలు ఏమీ లేవు. జరిగేది జరుగుతుందనే మనిషిని నేను అంటోంది సాయి పల్లవి. పెద్దగా ఎక్స్ పోజింగ్ ఇష్టం లేదు. నేను చేసే సినిమాలు మా ఇంట్లో వాళ్ళు సౌకర్యంగా చూసేలా వుండాలి అంటోంది ఫిదా తో పాప్యులర్ అయిపోయిన డాక్టర్.
Categories