యాహు సెర్చింగ్ లో ఎకువ మంది వెతికినా సెలబ్రెటీల జాబితాలో  2017 కు గానూ సన్నీ లియాన్ మొదటి స్ధానం దక్కించుకుంది. ప్రియాంకా చోప్రా రెండవ స్ధానం, ఐశ్వర్యారాయ్ మూడవ స్ధానంలో వున్నారు. ఆ తర్వాత స్ధానాల్లో వరుసగా కత్రీనాకైఫ్ దీపికా పాడుకొనే , కరీనాకపూర్ లు వున్నారు. నెట్ లో ఎక్కువ సెర్చ్ చేసేది సన్నీ లియానే అన్నది ఇప్పుడు రికార్డు ఇప్పుడు తమిళంలో లీడ్ రోల్ చేస్తుంది. యాహూ మోస్త సెర్చ్ డ్  హీరోయిన్  ఇంకా పూర్తి స్ధాయి సినిమాల్లో నటించబోతుంది.

Leave a comment