నీహారికా,
ఈ ప్రపంచం లో మను ష్యులం ఒక లాంటి వాళ్ళమే అందరకీ మంచిగా జీవించాలని వుంటుంది. కొత్త సంవత్సరం రాగానే మనలో చాలా మంది చాలా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేలా కృషి చేయాలనో, సిగరెట్లు మనాలనో లేదా ఎదో మాన్ల్ని ఇబ్బంది పెట్టే దురలవాట్లు మనుకోవాలనో అనుకుంటారు. నిర్ణయాలు ఎంతో తొందరగా మరచిపోతారు. ఒక నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం ఎంత కష్టం. మధ్యాహ్నం నిద్రమానేస్తాం అనుకుంటామనుకో అలవాటైతే ఆవులింతలు వస్తాయి. నాలుగు రోజుల్లో ఏం మేలుకుంటాం లెద్దూ, పది నిముషాలు నిద్రపోతే ఏమవుతుంది అనుకుంటాం కానీ ఈ వాయిదా వేయాలనుకుంటారు నిపుణులు. కొన్ని అలవాట్లు పంధా మార్చుకునే విషయంలో నిర్ణయం పైనా కట్టుబడి వుండాలి. అలాగే మనకి ఇష్టం లేని చెడ్డ విషయమే కదా వదిలేయడానికి కష్టబడాలి. వదిలించుకోవడం కోసం కాస్త కష్టపడాలి. ఎంతో శ్రమ అవసరం అవ్వుతుంది. నెమ్మదిగా మన నిర్ణయం అమలుపరచాగాలుగుతాం. చుసిన ప్రతిదీ కొనాలనే అలవాటు మానుకోవాలని నిర్ణయించామానుకో మనస్సు ఆషా పడుతుంది కానీ నిర్ణయాన్ని గుర్తు చేఉకుని కష్ట గట్టిగా వ్యవహరిస్తే సంవత్సరం తిరిగే సరికి ఆ అలవాటు పోతుంది. కానీ మనస్సు గట్టిగ వుంచుకోవాలి.