Categories
మనం ఇంట్లో వాడుకునే ఎన్నో పదార్థాల్లో నొప్పి తగ్గించే గుణాలుంటాయి. అంటే అవి సహజమైన పెయిన్ కిల్లర్స్ అన్నమాట. పసుపు సహజమైన పెయిన్ కిల్లర్ ఇన్ ప్లమేషన్ తగ్గించే గుణాలుంటాయి. సహజ యాంటి ఇన్ ప్లమేటరీ ఏజెంట్ లాగా పనిచేస్తుంది సాల్మన్ చేపలోని ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తనాళాలు నరాల్లోని ఇన్ ప్లమేషన్ తగ్గిస్తాయి స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ లో యాంటి ఇన్ ప్లమేటరీ గుణాలు ఉంటాయి. అల్లం నొప్పి నివారణాలో బ్రుఫిన్ మాదిరిగా పనిచేస్తుంది. అల్లంలో ఫిలోన్యూట్రియంట్లు, ఇన్ ప్లమేషన్ కు వ్యతిరేకంగా పోరాడతాయి. నొప్పి నుంచి ఉపశమనం కోసం బెర్రీలు ఉపయోగపడతాయి. కండరాల నొప్పులు ఒక గ్లాస్ బెర్రీ జ్యూస్ తో తగ్గుతాయి. నొప్పి నుంచి ఉపశమనం కలిగించటంలో పెరుగు కూడా ముందే వుంటుంది.