తమ ప్రతిభ సామర్థ్యాలతో అగ్రరాజ్యంలో అత్యున్నత హోదాల్లో ఉన్నారు భారతీయ మూలాలు ఉన్న అనేక మంది స్త్రీలు. వారిలో వనిత గుప్తా ఒకరు ఈమె అసోసియేట్ అటార్నీ జర్నల్ అమెరికా న్యాయ వ్యవస్థలో ఇది మూడో అత్యున్నత స్థానం.ఈ స్థానానికి ఎంపికైన శ్వేతా జాతీయేతరుల్లో తొలి మహిళ ప్రజా హక్కుల న్యాయవాదిగా వనితకు అమెరికాలో ప్రత్యేక గౌరవం.వలస కుటుంబాలు, నల్లజాతీయుల తరపున అనేక కేసుల్లో గెలిచారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజా హక్కుల విభాగానికి అసిస్టెంట్ అటార్నీ జనరల్ గా పనిచేశారు.

Leave a comment