Categories
తన బిడ్డలను తనకు అప్పగించాలని నార్వే ప్రభుత్వం పై సాగరిక చక్రవర్తి చేసిన పోరాటం ఇప్పుడు రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలు ‘మిసెస్ ఛటర్జీ వర్సస్ నార్వే’ సినిమాగా వచ్చి విజయం సాధించింది. భారతదేశంలో అలవాటైన పద్ధతిలో చేత్తో అన్నం తినిపించడం పాపాయి పక్కన పడుకోవడం వంటివి బ్యాడ్ పేరెంటింగ్ రిపోర్ట్ చేసి నార్వే లో పిల్లల సంరక్షణ సభ్యులు పిల్లలను పోస్టర్ పేరెంటింగ్ లో ఉంచారు. దూరమైన పిల్లల కోసం కోర్టుల చుట్టూ తిరిగి సాగరిక చేసిన పోరాటం ఈ సినిమా గా తీశారు. సాగరిక రాసిన ‘ది జర్నీ ఆఫ్ మదర్’ పుస్తకంగా కూడా వచ్చింది.