Categories
డెయిరీ ప్రోటీన్స్ ల్లో ఒక రకమైన యోగర్ట్ ని చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఎన్నో రుచులు కలిపేస్తే వస్తుంది. అయితే యోగర్ట్ లో చక్కెర నిల్వలు ఎక్కువ దీన్ని తీసుకొంటే ఊబకాయ సమస్య తప్పదనీ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. యోగర్ట్ అంటే పెరుగే కణ అనే దీన్ని ఎక్కువ మోతాదులతో తినేస్తారు. కానీ నిల్వ ఉండే ప్రాసెస్ లో దీనిలో ఎన్నో పదార్థాలు కలుస్తాయి. దీనిలో చెక్కర నిల్వలు ఎక్కువగా పెరుగుతాయి. మార్కెట్ లో దొరికే యోగర్ట్ లో ఉండే చక్కెర శాతం పిల్లల్లో అధిక ప్రభావం చూపెడుతోంది. దీని వల్ల ఊబకాయం సమస్య వస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.