కళ్ళల్లో దుమ్ము పడకుండా పెట్టుకొని కళ్ళను షేషన్ కోసం ఎన్నో రంగుల్లో ఎంచుకొంటారు . ఎరుపు,పసుసు,నీలం, చాలా రంగులుంటాయి. ఇవి మార్చి మార్చి ధరించ వలసి ఉంటుంది. అయితే మాగ్నటెక్ క్లిడ్ ఆన్ పోలరైడ్జ్ లెన్స్ తీసుకొంటే మామూలు కళ్ళజోడుతో పాటు నలుపు నీలం పసుసు ఊదా ఇలా రకరకాల రంగుల్లో ఉండే అద్దాల సెట్ ఉంటుంది. ఏ రంగు కావాలంటే ఆరంగు అద్దాన్ని పారదర్శకంగా ఉండే మామూలు అద్దాలపైన పెడితే సరిపోతుంది. అద్దం ఫ్రేముల్లో ఉన్న అయస్కాంతంతో అవి వెంటనే అతుక్కుపోతాయి. ఈ అద్దం తీసేసి ,వేరే రంగును పెట్టేసుకోవచ్చు. ఒక బాక్స్ లో ఎన్నో రకాల రంగుటద్దాలు ఉంటాయి.

Leave a comment