Categories
ఇప్పుడు అమ్మాయిలందరికీ స్లీవ్ లెస్ టాప్ లు వేసుకోవటం ఇష్టం. అండర్ ఆర్మ్స్ నల్లగా ఉంటాయనే భయంలో వేసుకోనేందుకు కాస్త సందేహిస్తారు. చిన్న చిట్కాతో ఈ నలుపు పోగోట్టవచ్చు. బేకింగ్ సోడాతో మృత కణాలను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచే బ్లీచ్ ఉంటుంది.మెలనిన్ కారణంగా నల్లగా అయినా అండర్ ఆర్మ్స్ ని నలుపు పోయోలా చేయగలదు. బేకింగ్ సోడాలు ,రోజ్ వాటర్ గాని నీళ్ళుగాని కలిపి దాని వెళ్ళతో మర్ధన చేస్తే చాలు .ఓ అరగంట ఆగి కడిగేయవచ్చు. రోజ్ వాటర్ బదులు కొబ్బరి నూనె కలిపినా ఇదే ఫలితం ఉంటుంది. బేకింగ్ సోడాలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు ఇన్ ఫెక్షన్లని దూరం చేస్తాయి కూడా.