ఈ కర్ఫూ సమయంలో బయటకి ఎక్కువ సార్లు తిరిగే అవకాశం లేదు. కూరలు వారానికి సరిపోయేన్ని ఒక్కసారే తెచ్చుకోవలసి వస్తోంది. ఇవి పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి టామోటా,వెల్లుల్లి,ఉల్లిపాయ,బం
చిక్కుడు వంటివి మరిగే నీళ్ళలో ఒక్క ఆరనిముషం వేసి వెంటనే ఆరబెట్టి పొడిగా అయ్యాక జిప్ లాక్ బ్యాగుల్లో డబ్బాల్లో పెట్టి ఫ్రిజ్ లో ఉంచుకోవచ్చు. ఫ్రీజర్ లో పెట్టె ప్రతి ఆహారాన్ని గట్టిగా మూత ఉండే డబ్బాల్లో పెట్టుకోవాలి. ఇలాగైతే ఓ వారం పాటు కూరగాయలు నిల్వ ఉంచుకోవచ్చు.
Categories