కోవిడ్ లాక్‌డౌన్‌ సమయం లో క్లౌడ్ టైలర్ యాప్ సృష్టించింది సుస్మిత లకాకుల ఎవరైనా యాప్ లో లాగిన్ అయ్యి అవసరమైన వివరాలు ఇస్తే చాలు అది ఫ్యాషన్ డిజైనర్ కు అసైన్ అవుతుంది వాళ్లు నేరుగా వినియోగదారులకు ఫోన్ చేసి అన్ని అంశాలు చర్చిస్తారు సరే అన్నాక డ్రెస్ లు కుట్టి పంపిస్తారు. ఈ ఆన్ లైన్ క్లౌడ్ టైలర్ యాప్ కు సంబంధించి ఇందులో ఒక డెవలపర్ ఇద్దరు కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఉంటారు డిజైనింగ్ యూవీ యూవిక్స్ డెవలప్మెంట్ కు ఒక టీమ్ ఫ్యాషన్ డిజైనర్లు టైలర్లు  లు మాస్టర్ లు మొత్తం 30 మంది పనిచేస్తారు ఆన్ లైన్ లో కొలతలు ఎలా డిజైన్ కావాలంటే అట్లా మాట్లాడుకుంటే డ్రెస్ కుట్టే చేసి నేరుగా వినియోగదారుని కి చేర్చి ఈ యాప్ తో ఏడాదికి 80 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది ఈ మధ్యకాలంలో 35 నాట్ వెంచర్స్ సంస్థ మరో ఇద్దరు మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు అని చెబుతోంది సుస్మిత లకాకుల ఈమె ఎం.బి.ఏ చదువుకుంది. విప్రో, డెల్, క్వాంటమ్  సంస్థల్లో పని చేసింది. టైలరింగ్ కు సాంకేతిక సేవలు జోడిస్తూ ప్రారంభించిన ఈ క్లౌడ్ టైలర్ ఇప్పుడు .దేశవ్యాప్తంగా విస్తరించనుంది.

Leave a comment