వ్యయామాలు చేయండి మానసిక ప్రశాంతత వుంటుంది అని గురువులు చేఅప్తారు కదా. ఇప్పుడు నిపుణులు ఏమంటున్నారంటే విపరితమైన ఒత్తిడి, కోపం వంటి అత్యధిక స్థాయి బావోద్వేగాలున్న స్తితిలో కధనమైన వ్యయామాలు అస్సలు చేయకుడదట అప్సెట్ అయ్యి వున్నప్పుడు, తట్టుకోలేని ఆగ్రహం వుపేస్తుంటే వ్యయామం మొదలు పెడితే హార్ట్ ఎటాక్ ప్రాబ్లం వస్తుందిట. ఎమోషనల్ స్ట్రెస్, ఆగ్రహం రక్త పోటును పెంచుతాయి. రక్త నాణాల్లో ఫ్లో మారడం వల్ల గుండెకు రక్త సరఫరా తగ్గుతుంది. అప్పటికే ప్లెక్ తో ఆర్టరీ క్లాగ్ అయ్యి వుంటే రక్త సరఫరా బ్లాక్ అయ్యి వ్యయామం చేస్తుంటే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలుంటాయని నిపుణుల హెచ్చరిక. ముఖ్యంగా ఇలాంటి రిస్క్ సాయంత్రం ఆరు నుంచి అర్ధరాత్రి వరకు వుంటుంది. రక్త పోతూ స్థూలకాయం సమస్యలు ఇంకా పెంచుతాయి. కాబట్టి ఎలాంటి ఒత్తిడి కోపం లేనప్పుడే ప్రశాంతమైన మనస్సుతోనే వ్యయామాలు చేయాలి.
Categories