Categories
ఓవర్ సైజ్ బ్లేజర్స్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అలియా భట్ ప్రియాంక చోప్రా వంటి తారలు ధరించే ఈ ఓవర్ సైజ్ డ్రెస్ ల్లో లాంగ్ స్కర్ట్, ట్రౌజర్స్ ఈవినింగ్ గౌన్లు ఓవర్ సైజ్ బ్లేజర్స్ తో జత చేయడం కొత్త ట్రెండ్. అటు ఆఫీస్ వేర్ గా, ఫ్యాషన్ స్టేట్‌మెంట్ గా మహిళలు ఇష్టపడుతున్న ఈ డ్రెస్ లను ననుష్క,ఎంపోరియో అర్మానీ,కామె డెన్ గార్కన్స్ వంటి ప్రముఖ కంపెనీలు తయారు చేస్తున్నాయి హై హీల్స్ చేతిలో హ్యాండ్ బ్యాగ్ తో నిండుగా కనిపించవచ్చు సింపుల్ జ్యువెలరీ ఉంటే చాలు సరికొత్త లుక్ తో మెరిసిపోవచ్చు.