శరీరానికి ఏం అందిస్తున్నాము అన్న దానిపైన ఎలా కల్పిస్తున్నాము అన్నది ఆధారపడుతుంది. జుట్టు గోళ్ళు నిర్జీవంగా ఉంటే తగినంత ప్రోటీన్ లేదని బ్యాలెన్స్డ్ డైట్ తో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అంటుంది శిల్పాశెట్టి. శరీరాన్ని చర్మాన్ని మెరిపించడం లో ప్రధాన పాత్ర నీళ్లదే చిరుధాన్యాలు, గోధుమతో చేసిన అల్పాహారం పండ్లు దంపుడు బియ్యం తప్పనిసరిగా నెయ్యి ఆహారంలో ఉంటాయి. మైల్డ్  ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ కు ప్రాధాన్యత ఇస్తా. ఇక యోగా నా జీవితంలో భాగం అంటుంది శిల్పాశెట్టి.

Leave a comment