తినే ఆహారమే ఆనందాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఈ విషయంలో ఇంటి భోజనానికి ప్రాధాన్యత అంటుంది ఐశ్వర్యరాయ్. అందం పై జీవనశైలిదే ఎక్కువ ప్రభావం అంటుంది ఐశ్వర్య. తాజా కూరలు పండ్లు తింటూ ప్యాకేజ్డ్ పదార్థాలు ఎప్పుడూ తినను. ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటాను. కఠిన వ్యాయామాలు, పవర్ యోగ, బ్రిస్క్ వాక్ తప్పనిసరి రసాయనాలతో క్రీములు అసలు వాడను. చర్మం ఆరోగ్యంగా ఉండటం తో చర్మ తత్వానికి తగిన ఉత్పత్తులు ఎంచుకుని ఖచ్చితమైన స్కిన్ కేర్ రొటీన్ ను అనుసరించక తప్పదు అంటుంది ఐశ్వర్యారాయ్.

Leave a comment